రామాయణం యుద్ధకాండ - 13 - a podcast by Kadachepta Team
from 2019-02-17T01:00:17
::
::
విభీషణ అనుమతి తీస్కుని లంకకి వెళ్లి, రావణ సంహారం చేసానని సీతకి చెప్పమని రాముడు హనుమకు చెప్పాడు. సీతనురాముడి వద్దకు చక్కగా అలంకరించి తీసుకువచ్చారు. పరాయి వాడి దగ్గర అంత కాలం ఉన్న సీతను స్వీకరించను అన్నాడు. సీత అగ్ని ప్రవేశం చేసి తన పాతివ్రత్యాన్ని నిరూపించుకుంది. ఇంకా అంత శుభమే!
The postరామాయణం యుద్ధకాండ – 13first appeared onTelugu Audibles📖.Further episodes of Telugu Stories
Further podcasts by Kadachepta Team
Website of Kadachepta Team