రామాయణ సుందరకాండ – 12 [Sundarakanda–12] - a podcast by Kadachepta Team

from 2021-07-11T23:59

:: ::

వాల్మీకి రచించిన రామాయణంలో సుందరకాండ ఐదవ కాండము. ఈ కాండములో హనుమ లంకాప్రయాణం చేసి సీత జాడ కనుగొని కిష్కిందకు తిరిగి వస్తాడు. హనుమంతునికి సుందరుడు అని ఇంకొకపేరు కలదు, కావున వాల్మీకి మహర్షి ఈ కాండమునకు సుందరకాండ అని పేరు పెట్టారు. నిరాశా, నిస్పృహలకు లోనైన మనిషిని పునరుజ్జీవితుణ్ణి చేస్తుంది సుందర కాండము

The postరామాయణ సుందరకాండ – 12 [Sundarakanda – 12]first appeared onTelugu Audibles📖.

Further episodes of Telugu Stories

Further podcasts by Kadachepta Team

Website of Kadachepta Team